గౌతమీ నగర్ ప్లాట్ ఓనర్స్ మీద నిన్న జరిగిన దాడి దృశ్యాలు 10tv లో ప్రసారం చేయ బడినవి
గౌతమీ నగర్ ప్లాట్ ఓనర్స్ మీద నిన్న జరిగిన దాడి దృశ్యాలు 10tv లో ప్రసారం చేయ బడినవి.
A registered welfare association working on demarcation, development, security and legal representation for plot owners at Edulanagulapally — just off ORR Exit 2.
Dear Plot Owners,
As you all know, our layout was formed in 1985 across 230 acres, and despite having favourable court orders and building permissions, we have not been able to make real progress on the site to this day. Every time we attempt any activity on site, we face resistance — from the Pragathi Resort owners, from villagers, and more recently from a group claiming rights over 194 acres within our layout.
To our credit, plot owners have stood united and protected our plots through all these years. But it is disheartening that generations have now changed hands, and we are still fighting the same battle — holding on to the hope of one day building the homes we dreamed of after retirement, on land we purchased with our hard-earned money. Land values keep rising, and so does the complexity of our case. While our court orders remain strong, the parties opposing us have significant money and influence. If they lose at a lower court, they have the resources to appeal to the High Court and even the Supreme Court. As we all know, our legal system moves slowly — a final, favourable verdict may take another generation to arrive.
As Society President and a well-wisher of every plot owner, I want to put forward a proposal: layout development through a single, established builder who has committed to resolving the pending issues and developing the layout as per HMDA norms — handing over our plots to us after deducting an agreed percentage from each. I believe this route could help all of us realize our dream of owning a developed plot within a much shorter timeframe, if the majority agrees to proceed.
I request every plot owner to share their opinion by participating in the poll below.
Based on the majority response, we will proceed further and schedule a meeting at the site.
ప్రియమైన ప్లాట్ యజమానులకు,
మనందరికీ తెలిసినట్లుగా, మన లేఅవుట్ 1985లో 230 ఎకరాలలో ఏర్పాటు చేయబడింది. అనుకూలమైన కోర్టు ఆదేశాలు మరియు బిల్డింగ్ పర్మిషన్లు ఉన్నప్పటికీ, ఈనాటికీ మనం సైట్లో నిజమైన పురోగతి సాధించలేకపోయాము. మనం సైట్లో ఏదైనా కార్యకలాపం మొదలుపెట్టిన ప్రతిసారీ, ప్రగతి రిసార్ట్ యజమానుల నుండి, గ్రామస్తుల నుండి, మరియు ఇటీవల మన లేఅవుట్లో 194 ఎకరాల భూమిపై హక్కు క్లెయిమ్ చేస్తున్న వారి నుండి అభ్యంతరాలు ఎదుర్కొంటున్నాము.
ఇన్నేళ్ళూ ప్లాట్ యజమానులమంతా ఐక్యంగా నిలబడి మన ప్లాట్లను కాపాడుకున్నాం అనేది గర్వించదగ్గ విషయం. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే, తరాలు మారిపోయాయి, అయినా మనం అదే పోరాటాన్ని కొనసాగిస్తున్నాము — రిటైర్మెంట్ తర్వాత ఇల్లు కట్టుకోవాలనే కలతో, కష్టార్జితంతో కొనుక్కున్న భూమి కోసం ఎదురుచూస్తూనే ఉన్నాము. భూమి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి, అలాగే మన సమస్య కూడా మరింత జటిలం అవుతోంది. మన కోర్టు ఆదేశాలు బలంగా ఉన్నప్పటికీ, మనకు వ్యతిరేకంగా ఉన్నవారికి డబ్బు మరియు పలుకుబడి ఎక్కువగా ఉన్నాయి. కింది కోర్టులో ఓడిపోతే, వారు హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళగల స్తోమత కలిగి ఉన్నారు. మనందరికీ తెలిసినట్లుగా, మన న్యాయవ్యవస్థ నెమ్మదిగా సాగుతుంది — అనుకూలమైన తుది తీర్పు రావడానికి మరో తరం పట్టవచ్చు.
సొసైటీ అధ్యక్షుడిగా మరియు ప్రతి ప్లాట్ యజమానికి శ్రేయోభిలాషిగా, నేను ఒక ప్రతిపాదన ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను: ఒక పెద్ద, స్థిరపడిన బిల్డర్ ద్వారా లేఅవుట్ డెవలప్మెంట్ — ఈయన పెండింగ్ సమస్యలను పరిష్కరించి, HMDA నిబంధనల ప్రకారం లేఅవుట్‌ను డెవలప్ చేసి, ప్రతి ప్లాట్ నుండి కొంత శాతం మినహాయించి మిగిలిన ప్లాట్‌ను మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మెజారిటీ అంగీకరిస్తే, ఇది మనందరి కలను చాలా తక్కువ కాలంలో నెరవేర్చడానికి సహాయపడుతుందని నేను భావిస్తున్నాను.
కింద ఉన్న పోల్‌లో పాల్గొని ప్రతి ప్లాట్ యజమాని తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుతున్నాను.
మెజారిటీ అభిప్రాయం ఆధారంగా, మేము ముందుకు వెళ్ళి సైట్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాము.
Close to ORR Exit 2 and about 1 km from Edulanagulapally railway station, with quick access to the IT corridor, schools and hospitals.
Round-the-clock watchmen and regular site patrols so that boundaries stay intact and plots are protected against encroachment.
Office bearers with decades of surveying, planning and real-estate experience guide owners on registration, disputes and documentation.
Announcements, legal case status, development work and meeting notices — posted by the association office.
గౌతమీ నగర్ ప్లాట్ ఓనర్స్ మీద నిన్న జరిగిన దాడి దృశ్యాలు 10tv లో ప్రసారం చేయ బడినవి.
గౌతమీ నగర్ ప్లాట్ ఓనర్స్ మీద దాడి చేస్తున్న వెంచర్ యజమాని నియమించిన గుండాలు.
Members get direct help with demarcation, documentation and regularisation, and are kept informed of every development affecting the layout.